ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ గాంధీని ప్రధాని పీఠం కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు కొన్ని లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముందుగా పార్టీ పగ్గాలు అప్పగించి ఆ తర్వాత క్యాబినేట్ లోకి తీసుకోవచ్చు.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/1954/-ప్రధాని-పీఠంపై-రాహుల్-
No comments:
Post a Comment