Sunday, July 29, 2012

మోహన్ బాబు కాదు దాసరి...

       జైల్లోనే ఉంటూ రాష్ర్ట రాజకీయాలను తన కనుసైగల్లో నడిపిస్తున్న ఒకే ఒకడు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. జైల్లో ఉండగానే జరిగిన ఉప ఎన్నికల్లో 15మంది ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గెలిపించుకున్నాడు.

No comments:

Post a Comment