Sunday, July 29, 2012

ఆపద్భాందవుడు అలిగారా?

        చిరంజీవి కాంగ్రెస్ అధిష్టానంపై అలిగారా? లేక, మరేదేమైనా పనుల్లో ఉండి కనిపించకుండా పోయాడా? అంటే, కాంగ్రెస్ పార్టీపై అలకబూనే కొంత దూరంగా ఉంటున్నాడనే వార్తలు రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

No comments:

Post a Comment