దేనికైనా రెడీ అంటు దర్శక,నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తుంది కేరళ భామ అమలా పాల్ . తెలుగు,తమిళ్,మలయాళం భాష ల్లో నటిస్తున్నా తెలుగు పరిశ్రమే ఇష్టం అంటుంది. కాని మూడు భాషలో అమలా పాల్ కు రావలసిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. నాగ చెతన్యతో దడ, సిద్దార్థా తో లవ్ ఫైయిల్యూర్ లో నటించిన అమల, క్యారెక్టర్ డిమాండ్ బట్టి బీకినీ, రోమాన్స్, ముద్దు సిన్ లో నటించడానికి సై అంటుంది. ఈ స్పీడ్ యుగంలో అవకాశాలు వచ్చినప్పడే వాటిని సద్వినియోగపర్చుకోవాలి. సినిమా వాస్తవం కాదు, జరగనిది జరిగినట్లు గా బ్రమ కల్పించడమే నటన అంటు వేదాంతం చే ప్పతుంది బ్లాక్ బ్యూటీ.
http://www.apherald.com/Movies/ViewArticle/234
http://www.apherald.com/Movies/ViewArticle/234
No comments:
Post a Comment