చిన్న సినిమాలు పరిశ్రమలో మనుఅగడ కొల్పోతున్న తరుణంలో హీరో శివాజీ ఏకంగా ఆరు చిత్రాలు నా చేతిలో ఉన్నాయి అని చెప్పతున్నారు. వాటిలో దాదాపు నాలుగు చిత్రాలు ఘాటింగ్ పూర్త కావచ్చాయి . చిన్న సినిమా నిర్మాతలకు, కొత్త నిర్మాతలకు నేను ఉన్నాను అంటు మానసిక దెర్యానిచ్చాడు శివాజీ. ఏం బాబు లడ్డు కావాలా, గురుడు, బ్రేకింగ్ న్యూస్ బాబూరావు, వెల్ కమ్ చిత్రాలు సెట్ మిదకు రానున్నాయి. తక్కువ బడ్జేట్ తో, తక్కువ సమయంలో హాస్య చిత్రాల నిర్మాణం జరిగేలా ప్లాన్ చేశారు శివాజీ. సొంతంగా నిర్మించిన తాజ్ మహల్, అయ్యారే సినిమా ఇచ్చిన అనుభవంతో హాస్య చిత్రల పై దృష్టి పెట్టారు.
http://www.apherald.com/Movies/ViewArticle/236
http://www.apherald.com/Movies/ViewArticle/236
No comments:
Post a Comment