Sunday, July 8, 2012

కె ఎస్ ఆర్ దాస్ కన్ను మూత

ప్రముఖ దర్శకుడు కె ఎస్ ఆర్ దాస్ (76) చేన్నాయ్ ఆపోలో ఆసుపత్రిలో నేడు కన్న మూశారు. ఆయన నెల్లూరు దగ్గర వెంకటగిరిలో 1936 జనవరి5 జన్మంచారు. కౌబాయ్, యాక్షన్ చిత్రాల స్రష్టి కర్త దాస్. సూపర్ స్టార్ కిష్ణకు డేరింగ్ డాషింగ్ హీరోగా కె ఎస్ ఆర్ దాస్ చిత్రాల ద్వారా పేరు గడించారు. కిష్ణ మొదటి కౌబాయ్ సినిమాకి దర్శకుడు దాస్.
http://www.apherald.com/Movies/ViewArticle/201

No comments:

Post a Comment