Showing posts with label amalapal. Show all posts
Showing posts with label amalapal. Show all posts

Monday, January 21, 2013

బ్యాంకాక్ అయిపోయింది

పూరి జగన్నాథ్ సెంటిమెంటు అయిపోయింది. తప్పుగా అర్థం చేసుకోకండి. పూరి జగన్... హమ్మయ్య, ఓ పనైపోయింది అనుకునే పని అయిపోయింది.....http://bit.ly/V398PR 

Friday, September 28, 2012

అమలాపాల్ హైరానా

ఒకసారి ప్రూవ్ అయిన సినిమాల్లో, పాటల్లో నటించాలంటే కొత్తవారికి హైరానా ఉంటుంది. ఇప్పుడు అమలాపాల్ అలాంటి హైరానానే ఫీలవుతోంది.
Read complete article: http://bit.ly/SoRIhZ
VISIT US @ www.apherald.com

Wednesday, September 5, 2012

అమల డాన్స్ పాఠాలు

 అమలాపాల్ ఈ మధ్య కొన్ని విషయాలను చాలా శ్రద్ధగా నేర్చుకుంటోంది. అందులోనూ ఇటీవల డ్యాన్స్ లను చాలా బాగా నేర్చుకుంటోంది.
Read complete article: http://bit.ly/OV0x23

Thursday, August 2, 2012

నిద్రపట్టదంటున్ననాయిక

       అమలాపాల్ కు బెడ్ మీద తన పక్కన ‘తను’ లేకపోతే నిద్రపట్టదట. అందుకే ఎక్కడికెళ్ళినా తనను వెంట తీసుకెళ్తానంటోంది.
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2108/నిద్రపట్టదంటున్ననాయిక

Sunday, July 29, 2012

అమలాపాల్ తో నాని రొమాన్స్

        రాజమౌళి ఈగ సినిమాతో హీరో నాని దశ తిరిగింది. అంతకు ముందు వరకూ మెల్లిగా సాగిన నాని కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/1949/అమలాపాల్-తో-నాని-రొమాన్స్

Sunday, July 22, 2012

2012 కలిసొచ్చిందన్న అమలాపాల్

     కేరళకుట్టి అమలాపాల్ త్వరలో ఆస్ట్రియాకు వెళ్ళనుంది. ఇటీవల ఇంటర్నేషనల్ సోప్ యాడ్ చేయడానికి ఒప్పుకుంది.
More: http://www.apherald.com/Movies/ViewArticle/1618

Sunday, July 8, 2012

దేని కైనా రెడీ ?

దేనికైనా రెడీ అంటు దర్శక,నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తుంది కేరళ భామ అమలా పాల్ . తెలుగు,తమిళ్,మలయాళం భాష ల్లో నటిస్తున్నా తెలుగు పరిశ్రమే ఇష్టం అంటుంది. కాని మూడు భాషలో అమలా పాల్ కు రావలసిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. నాగ చెతన్యతో దడ, సిద్దార్థా తో లవ్ ఫైయిల్యూర్ లో నటించిన అమల, క్యారెక్టర్ డిమాండ్ బట్టి బీకినీ, రోమాన్స్, ముద్దు సిన్ లో నటించడానికి సై అంటుంది. ఈ స్పీడ్ యుగంలో అవకాశాలు వచ్చినప్పడే వాటిని సద్వినియోగపర్చుకోవాలి. సినిమా వాస్తవం కాదు, జరగనిది జరిగినట్లు గా బ్రమ కల్పించడమే నటన అంటు వేదాంతం చే ప్పతుంది బ్లాక్ బ్యూటీ.
http://www.apherald.com/Movies/ViewArticle/234