అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నాహజారే టీంపై కేంద్ర మంత్రి వాయిలార్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం దేశ రాజకీయాలను అస్థిరపరచడానికే అన్నాతో ఇతర ఆయన సహచరులు ప్రధానిపై పసలేని, అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారనీ వాయిలార్ రవి ఆదివారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. అన్నాహజారే తాజాగా ప్రధాని మన్మోహన్ సింగ్ పై కోల్ గేట్ కుంభకోణంపై మాట్లాడారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/240/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/240/
No comments:
Post a Comment