Monday, July 9, 2012

హైదరాబాద్ లో వయిలార్

 కేంద్ర మంత్రి వయిలార్ రవి ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ వయిలార్ హైదరాబాద్ కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉప ఎన్నికల తీరు తెన్నులను పరిశీలించేందుకే వచ్చానన్నారు. రాష్ర్టంలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/235/

No comments:

Post a Comment