Showing posts with label ANNAHAJARE. Show all posts
Showing posts with label ANNAHAJARE. Show all posts

Saturday, August 4, 2012

ఎవరో ఒకరు....

      ఎవరో ఒకరు...ఎపుడో అపుడు, అన్నది అందరికి తెలిసిందే. వ్యవస్థ భరించరానిదైనపుడు విప్లవం పుడుతుంది. రాజ్యమంతా రాక్షసపాలనయితే రాముడు జన్మిస్థాడు. చరిత్ర ఇదే చెబుతోంది. 
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2203/ఎవరో-ఒకరు-

Thursday, July 26, 2012

మరికొందరు కళంకితులపై అన్నా ఎక్కు?

     అవినీతి నిర్మూలన కోసం పార్లమెంటలో బలమైన లోక్ పాల్ బిల్లు తేవాలంటూ అన్నా హజారే బ్రుందం ఢిల్లీలో చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/1823/మరికొందరు-కళంకితులపై-అన్నా-ఎక్కు-

Monday, July 9, 2012

అన్నాపై కాంగ్రెస్ ఎదురుదాడి

 అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నాహజారే టీంపై కేంద్ర మంత్రి వాయిలార్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం దేశ రాజకీయాలను అస్థిరపరచడానికే అన్నాతో ఇతర ఆయన సహచరులు ప్రధానిపై పసలేని, అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారనీ వాయిలార్ రవి ఆదివారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. అన్నాహజారే తాజాగా ప్రధాని మన్మోహన్ సింగ్ పై కోల్ గేట్ కుంభకోణంపై మాట్లాడారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/240/