ఆదివారం సాయంత్రం 5గంటలతో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడ్డది. మైకులు మూలనపడ్డాయి. ప్రచారం సమాప్తమైనప్పటికీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అసలు సిసలైన కార్యక్రమానికి ఇప్పుడే తెర లేచింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా పార్టీలు సర్వం సిద్ధచేసుకున్నట్లు తెలుస్తోంది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/241/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/241/
No comments:
Post a Comment