Showing posts with label hyderabad. Show all posts
Showing posts with label hyderabad. Show all posts

Saturday, February 23, 2013

బాంబు పేలుళ్ల బాధితులకు కొత్త చిక్కు!

  హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల బాధితులకు కొత్త చిక్కు వచ్చిపడింది. బాంబు పేలుళ్లలో గాయపడి నరకం అనుభవిస్తున్న బాధితులను.....http://bit.ly/13em3pI

హైదరాబాద్ కు ప్రధాని

 ఆదివారం ప్రధాని మన్మోహన్ సింగ్ హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఇక్కడకు చేరుకుంటారు.....http://bit.ly/ZAQmpR

Friday, February 22, 2013

ఎవరీ రియాజ్ భత్కల్ ?

హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ జంట బాంబుల కేసులో ఇప్పడు ఈ పేరు హాట్ టాపిక్ గా మారింది......http://bit.ly/USPMkL

Thursday, February 21, 2013

బాంబ్ బ్లాస్ట్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య

హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండు ఎదుట సంభవించిన బాంబు పేలుళ్ల సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది......http://bit.ly/VOLAny

Tuesday, February 19, 2013

రాజస్థాన్ లో రాజమౌళి

దర్శకుడు రాజమౌళి రాజస్థాన్ వెళ్లారు. అక్కడేం చేస్తారట అంటే... ‘బాహుబలి’ చిత్రం కోసం లొకేషన్ల వేటలో భాగంగా అక్కడికి వెళ్లారు......http://bit.ly/YFcfhI

Saturday, February 9, 2013

ఇప్పుడు వాహన చోదకులకూ ఆధార్ లింకు!

కాదేది ఆధార్ కు అనర్హం లేదా అన్నిటికి ఆధారే ఆధారం అనాలా? వంట గ్యాస్‌కు ఇప్పటికే ఆధార్‌తో లంకె పెట్టిన సర్కారు.....http://bit.ly/Z2Ohmr

Thursday, February 7, 2013

Wednesday, February 6, 2013

హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలి

తెలగుదేశం పార్టీలో సరికొత్త వాదం బయలుదేరింది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోన్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు.......http://bit.ly/WQ2e44

Tuesday, February 5, 2013

హన్సిక ఆరు చిత్రాల్లో నటిస్తోంది

ప్రస్తుతం హన్సిక ఎంతో బిజీగా ఉంది. మద్రాసుకూ హైదరాబాద్ కి మధ్య చక్కర్లు కొడుతోంది......http://bit.ly/11SWs0z

Tuesday, January 29, 2013

కేసీఆర్‌ కావాల్సింది సీట్లు మాకు కావాల్సింది తెలంగాణ :మధుయాష్కీ

ఇక కేసీఆర్‌ నీడలో తాము బతకలేమని తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ లు ఫిక్స్ అయ్యినట్లున్నారు. ఇకపై కేసీఆర్‌తో కలిసి తాము ఉద్యమం చేయబోమని టీకాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ వెల్లడించారు..... http://bit.ly/Yh2jN5

Monday, January 21, 2013

బ్యాంకాక్ అయిపోయింది

పూరి జగన్నాథ్ సెంటిమెంటు అయిపోయింది. తప్పుగా అర్థం చేసుకోకండి. పూరి జగన్... హమ్మయ్య, ఓ పనైపోయింది అనుకునే పని అయిపోయింది.....http://bit.ly/V398PR 

Thursday, January 17, 2013

తెలంగాణపై కేంద్రం తేల్చేసిందా..?!

తెలంగాణ అంశంపై అధిష్టానం ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ కీలక సమాచారం..... http://bit.ly/SQvBUM

Wednesday, January 16, 2013

హైదరాబాద్‌లేని తెలంగాణ ఇస్తే మాకు ఒకే : రాయపాటి

హైదరాబాద్‌ను మినమాయించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు......http://bit.ly/VJI77G

Tuesday, January 15, 2013

హైదరాబాద్ మాదే - రెచ్చగొడితే సహించం

 రాష్ట్ర విభజన అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన ఖాయమంటూనే.....http://bit.ly/ViUIO7

హైదరాబాద్ మాదే - రెచ్చగొడితే సహించం

 రాష్ట్ర విభజన అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన ఖాయమంటూనే.....http://bit.ly/ViUIO7

Sunday, January 13, 2013

తెలంగాణ మంత్రుల్లో జనవరి 28 టెన్షన్

 తెలంగాణపై ఈనెల 28లోపు స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి, యూపీఏ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పై ప్రజల్లో అంచనాలు మరింత పెరిగాయి......http://bit.ly/SsDRtQ

Thursday, January 10, 2013

తెలంగాణ వద్దు-సమైక్యమే ముద్దు!

 తెలంగాణ ఉద్యమం ఓ వ్యాపారంగా మారిందని విశాఖపట్నంలో నిర్వహించిన సమైక్యాంధ్ర సదస్సులో పాల్గొన్న నేతలు మండిపడ్డారు.....http://bit.ly/XTVlB4

Wednesday, January 9, 2013

అదిగదిగో మన మెట్రో రైలు లోగో !

రాజధాని లో ట్రాఫిక్ సమస్యలు చరమగీతం పాడుతూ ,అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మైట్రో రైలు లోగోను మంగళవారం ప్రాజెక్టు ఛీఫ్ ఎగ్జిక్యూటివ్,......http://bit.ly/13k4ty4

Sunday, January 6, 2013

అబల కాదు మహిళ..... అర్ధరాత్రి గళమెత్తిన వేళ !

మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు , అత్యాచారాలకు నిరసనగా హైదరాబాద్ లో మహిళలు జనవరి 5 న అర్ధరాత్రి గళమెత్తారు.....http://bit.ly/UBncBh