అల్లు ఆర్జన్ జులాయి ఆడియో పంక్షన్ కు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, చిత్ర హీరోయిన్ ఇలీయానా ఇద్దరు రాకుండా నిర్మాతకు హెండ్ ఇచ్చారు. సంగీత సారధి దేవిశ్రీ ప్రసాద్ లేని లోటు లోటుగానే కనపించింది. తన ఆట పాటలతో పంక్షన్ కి ఎనర్జీని తీసుకోస్తారు. అలాంటిది దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు పంక్షన్ కు నిండు తనాన్ని తీసుకు రావడానికి ప్రయత్నం చేసినా ఫలించలేదు. హీరోయిన్ ఇలీయానా రాక పోవడం సభ కళ కాంతులు కొల్పోయింది. జులాయి హీరోయిన్ రాక పోయినా తమన్నా పంక్షన్ కు ప్రత్యేక అకర్ష ణగా నిలిచింది.
http://www.apherald.com/Movies/ViewArticle/245
http://www.apherald.com/Movies/ViewArticle/245
No comments:
Post a Comment