నాకు తెలిసిన హీరో రియల్ స్టార్ పవన్ కళ్యాణ్ , స్టార్ అంటే పెద్ద పెద్ద డైలాగులు, ఫైట్స్ ,డాన్స్ లు వెసినంత మాత్రన స్టార్ కాదు .కళ్యాణ్ ను చూసే వారికి పొగరు అని పిస్తుంది. కాని అది సెల్ ఫ్ కాన్ఫడేన్స్ అని జులాయి ఆడియో పంక్షన్ లో హీరో అల్లు ఆర్జున్ పవన్ గుర్చి మాట్లాడారు.
పోస్టర్ మిద అందరూ ఆ ల్ టైమ్ రికార్డులు అని వేసుకుంటారు. గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డులు వచ్చినా వాటి గుర్చి పట్టించు కోలేదు. అవి మనకు వద్దు అని కళ్యాణ్ అన్నారు. ప్రతి హీరోకు ఈర్ష ఉంటుంది. ఆ ఈర్ష కూడా ఆయనకు లేదు.
http://www.apherald.com/Movies/ViewArticle/244

No comments:
Post a Comment