Sunday, July 8, 2012

పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు, గొప్ప డాన్స్ ర్ కాడు?

పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాడు, డాన్స్ ర్ కాడు కాని కళ్యాణ్ అంటే అందరు ఎందుకు ఇష్ట పడుతూన్నారో, అతనిలో ప్రత్యేక త ఏమిటో నాకు ఎప్పడు ఆలోసించిన ఆర్దం కాదని, హీరోగా,స్టార్ గా కాకుండా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా కళ్యాణ్ ని అందరూ అబిమానించి, ఇష్ట పడతారు అని జులాయి ఆడియో పంక్షన్ లో నాగబాబు మాట్లాడారు. కళ్యాణ్ కు మాట్లాడాలని ఉన్న వినడానికి ఇష్ట పడతాడు అన్నారు . నా తమ్ముడు కళ్యాణ్ ని చూస్తే గర్వంగా ఉంటుంది. కళ్యాణ్ కు నేను అన్నను అని చెప్పకొవడానికి గర్వ పడతాను అని ఉద్వేగంతో నాగబాబు అన్నారు. 
http://www.apherald.com/Movies/ViewArticle/246

No comments:

Post a Comment