Sunday, July 8, 2012

సిద్దార్థాకు హెండ్ ఇచ్చిన శ్రతిహసన్

 కమల్ హసన్ గారాల పట్టీ శ్రతిహసన్ అనగనగా ఒక దీరుడు చిత్రంలో టాలీవుడ్ లోకి తెరంగెట్రం చేసి, సిద్దార్థాతో స్ర్కిన్ రోమాన్స్ చేసింది. తెర వెనక ప్రేమలో పడి సిద్దార్థాతో సహజీవనం చేసింది. ఆమె నటించిన చిత్రాలు ప్లాప్ కావడంతో ఐరన్ లెగ్ గా శ్రతి మారినా, ఓ మై ప్రెండ్ చిత్రంలో సిద్దార్థా సరసన హీరోయిన్ గా చేసింది. ఆ చిత్రం నిరాశనే మిగిలిచింది. గబ్బర్ సింగ్ హిట్ లో ఆగ్రకధానాయిక స్దాయికి ఎదిగిన శ్రతి, ఇప్పడు సిద్దార్థాకు హెండ్ ఇచ్చి ముంబాయి లో సోంత ప్లాట్ కొనుకుని మకాం మార్చింది అని టాలీవుడ్ లో హిట్ టాక్. 
http://www.apherald.com/Movies/ViewArticle/191

No comments:

Post a Comment