As an actor there are many dreams one has and the most common among many south Indian actors......http://bit.ly/WC7zHB
Greeku Veerudu Movie Review
Showing posts with label arjun. Show all posts
Showing posts with label arjun. Show all posts
Wednesday, January 9, 2013
Friday, January 4, 2013
వెండితెర మీద ‘యాక్షన్ కింగ్’ కుమార్తె
యాక్షన్ కింగ్ గా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు అర్జున్. ఇప్పుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇప్పుడు హీరోయిన్.....http://bit.ly/Wi3ZTk
Wednesday, December 26, 2012
తీరం చేరబోతున్న కడలి
గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న 'కడలి' సినిమాకు విడుదల తేది ఖరారైంది. ఫిబ్రవరి 1న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.....http://bit.ly/12O64fw
Labels:
aniratnam,
ar rehaman,
arjun,
kadali,
manchu laxmi,
maniratnam,
mkadali,
tulasi
Saturday, August 4, 2012
‘జులాయి’ ఏలా ఉంటాడంటే..?
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన జులాయికి సెన్సార్ కార్యక్రమం పూర్తయింది. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది.
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2228/జులాయి-ఏలా-ఉంటాడంటే-
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2228/జులాయి-ఏలా-ఉంటాడంటే-
Location:
Hyderabad, Andhra Pradesh, India
Thursday, August 2, 2012
Double Dhamaal for Allu Arjun at last
Stylish star Allu Arjun has finally got the chance to romance with two heroines in a single film under the direction of Puri Jagannadh for his upcoming untitled movie.
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2028/Double-Dhamaal-for-Allu-Arjun-at-last
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2028/Double-Dhamaal-for-Allu-Arjun-at-last
Location:
Hyderabad, Andhra Pradesh, India
Tuesday, July 31, 2012
ఆలటైం గ్రేట్ ‘నాగ్’
వైవిద్యమైన చిత్రాలు చేయడం నాగార్జునకు ఇష్టం. అందుకే ఎప్పటికప్పుడు విభిన్నమైన కథనాలను ఎన్నుకొని ఆయన సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం ‘ఢమరుకం’ లాంటి ఫ్యాంటసీ మూవీలోనూ ఆధ్యాత్మిక భక్తి చిత్రం ‘షిరిడీ సాయి’లో సాయిబాబగానూ,
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2030/ఆలటైం-గ్రేట్-నాగ్
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2030/ఆలటైం-గ్రేట్-నాగ్
Location:
Hyderabad, Andhra Pradesh, India
Sunday, July 29, 2012
అల్లు అర్జున్ కు అంత సీనుందా..?
అల్లు అర్జున్ త్వరలో ‘జులాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/1972/అల్లు-అర్జున్-కు-అంత-సీనుందా-
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/1972/అల్లు-అర్జున్-కు-అంత-సీనుందా-
Location:
Hyderabad, Andhra Pradesh, India
Monday, July 9, 2012
కోరికలే నేరవేరునులే......ఆహ...
సాధ్యం కానిది అంటూ చిత్ర సీమలో ఉండదు ఏ నిమిషానికి ఎమి జరుగుతుందో చేప్పడం కష్టం అదే విచిత్ర సీమ . మహేష్ బాబు సినిమాలో అల్లు ఆర్జున్ త్వరలో చూడ బొతున్నాం.
http://www.apherald.com/Movies/ViewArticle/671
http://www.apherald.com/Movies/ViewArticle/671
Location:
Hyderabad, Andhra Pradesh, India
పవన్ సూచించిన మార్పులు
జులాయి కథను విన్న పవన్ కళ్యాణ్ చిత్రంలో కొన్ని మార్పులు, చేర్పులు సూచించటంతో స్నేహ భావంతో వాటిని రీ షూట్ చేసి సినిమాలో పెట్టారు త్రివిక్రమ్.
Location:
Hyderabad, Andhra Pradesh, India
హిట్ కోసం పాట్లు...
దర్శకుడు గుణశేఖర్ వరుస ప్లాప్ లు ఎదుర్కోంటున్నా, ఇప్పడు మరో కొత్త చిత్రానికి శ్రీకారం చూట్టారు. మహేష్ బాబుతో ఆర్జున్, బన్నీతో వరుడు,
http://www.apherald.com/Movies/ViewArticle/464
http://www.apherald.com/Movies/ViewArticle/464
Location:
Hyderabad, Andhra Pradesh, India
Sunday, July 8, 2012
పొగరు అని పిస్తుంది కాని...
నాకు తెలిసిన హీరో రియల్ స్టార్ పవన్ కళ్యాణ్ , స్టార్ అంటే పెద్ద పెద్ద డైలాగులు, ఫైట్స్ ,డాన్స్ లు వెసినంత మాత్రన స్టార్ కాదు .కళ్యాణ్ ను చూసే వారికి పొగరు అని పిస్తుంది. కాని అది సెల్ ఫ్ కాన్ఫడేన్స్ అని జులాయి ఆడియో పంక్షన్ లో హీరో అల్లు ఆర్జున్ పవన్ గుర్చి మాట్లాడారు.
పోస్టర్ మిద అందరూ ఆ ల్ టైమ్ రికార్డులు అని వేసుకుంటారు. గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డులు వచ్చినా వాటి గుర్చి పట్టించు కోలేదు. అవి మనకు వద్దు అని కళ్యాణ్ అన్నారు. ప్రతి హీరోకు ఈర్ష ఉంటుంది. ఆ ఈర్ష కూడా ఆయనకు లేదు.
http://www.apherald.com/Movies/ViewArticle/244

dance,
fights,
pavan kalyan,
telugu
Location:
Hyderabad, Andhra Pradesh, India
Subscribe to:
Posts (Atom)