అక్రమ ఆస్తులు, తన కంపెనీలకు వచ్చిన విదేశీ పెట్టుబడుల కేసులో జగన్ ను రెండో దఫా కస్టడీకి తీసుకున్న సీబీఐ విచారణ రెండో రోజూ ముగిసింది. ఇప్పటికే మొదటి దఫా ఐదు రోజుల పాటు జగన్ ను సీబీఐ విచారించింది. ఈ ఐదురోజుల కస్టడీలో జగన్ ను తమకు ఏ మాత్రం సహకరించలేదనీ, అదనంగా మరికొన్ని రోజుల కస్టడీ కావాలనీ సీబీఐ అధికారులు కోర్టులో పిటీషన్ వేశారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/242/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/242/
No comments:
Post a Comment