Sunday, July 8, 2012

మిథునం పనుల్లో బిజి

       రచయితిగా చిత్ర పరిశ్రమకు ప్రవేశించి నటుడుగా ఎదిగిన తనికెళ్ల భరణి నటుడుగా బిజి తగ్గగానే దర్శకత్వం వైపు అడుగులు వెస్తూన్నాడు .ఆ మధ్యన శివ శ్లోకా లను రచియించి వాటిని రికార్డు చేపించారు. సిని పరిశ్రమలోకి ప్రవేశించి 25 ఎళ్ల ఉత్సావాని సిని ప్రముఖుల మధ్య జరుపు కున్నా భరణి, ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం,లక్ష్మి ప్రథాన పాత్రలో మిథునం చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నారు. ముసలితనంలో ఆలుమగలు ఎదుర్కోనే సమ్యసలను ప్రధాన కధాంశంగా తెరకెక్కుతుంది . మిధునం 70శాతం టాకీ పూర్తి అయింది. పల్లే వాతావరణంలో ప్రశాంతంగా నిదానమే ప్రదానం అంటూ ఘాటింగ్ జరుపుకుంటుంది.


http://www.apherald.com/beta/Movies/ViewArticle/144

No comments:

Post a Comment