Showing posts with label actor. Show all posts
Showing posts with label actor. Show all posts

Thursday, August 9, 2012

Sunny Leone in a condom AD

      From an adult film star in the US to a film actor in India, Sunny Leone has a long way to go. Sunny proved it again with the success of Jism 2 that “sex always sells “ .

Wednesday, August 8, 2012

తమన్నా : కెవ్వు కేక

     తమిళ, తెలుగు రంగాల్లో తన అందాల సత్తా చూపిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లోనూ సెగలు పుట్టించడానికి సిద్ధ పడుతుంది.
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2468/తమన్నా-కెవ్వు-కేక

మళ్లీ మొదలు పెట్టిన నిఖిత

     తెలుగులో కొన్ని సినిమాలలో నటించినా ఇక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది కన్నడ సుందరి నిఖిత. 
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2442/మళ్లీ మొదలు పెట్టిన నిఖిత


అల్లు సమయస్పూర్తి

     సినీ తారలంటే సామాన్య జనానికి చాలా ఆసక్తి ఉంటుంది. వారి విషయాలు తెలుసుకోవాలని, ముఖ్యంగా వారిని దగ్గర నుంచి చూడాలని చాలా ఉత్సాహపడుతుంటారు.
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2425/అల్లు-సమయస్పూర్తి

Monday, August 6, 2012

దీపికకు ఫ్లాట్ అయిన నిర్మాత

     బాలీవుడ్ సెక్స్ బాంబ్ దీపిక పదుకునే మరో కొత్త అఫైర్ నడిపిస్తుందని బాలీవుడ్ మీడియా అంటుంది. ప్రియుల్ని మార్చడంలో అరితేరిన దీపిక 
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2334/దీపికకు-ఫ్లాట్-అయిన-నిర్మాత

Tuesday, July 31, 2012

కోరిక తీర్చుకోలేక పోయిన అల్లు

      తెలుగు సినిమాల్లో హస్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన నటుడు అల్లు రామలింగయ్య. అల్లు పశ్చిమ గోదావరి పాలకొల్లులో 1922 అక్టోబర్ 1 జన్మించారు.
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2016/కోరిక-తీర్చుకోలేక-పోయిన-అల్లు

Thursday, July 19, 2012

క్లిష్ట పరిస్థితిలో రవితేజ

      తక్కువ కాలంలోనే అగ్రహీరోలకు దీటుగా ఎదిగిన కథానాయుకుడు రవితేజ. అయితే రవితేజకు గత కొంతకాలంగా కాలం కలసిరావడం లేదు.
http://www.apherald.com/Movies/ViewArticle/1499

Sunday, July 8, 2012

మిథునం పనుల్లో బిజి

       రచయితిగా చిత్ర పరిశ్రమకు ప్రవేశించి నటుడుగా ఎదిగిన తనికెళ్ల భరణి నటుడుగా బిజి తగ్గగానే దర్శకత్వం వైపు అడుగులు వెస్తూన్నాడు .ఆ మధ్యన శివ శ్లోకా లను రచియించి వాటిని రికార్డు చేపించారు. సిని పరిశ్రమలోకి ప్రవేశించి 25 ఎళ్ల ఉత్సావాని సిని ప్రముఖుల మధ్య జరుపు కున్నా భరణి, ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం,లక్ష్మి ప్రథాన పాత్రలో మిథునం చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నారు. ముసలితనంలో ఆలుమగలు ఎదుర్కోనే సమ్యసలను ప్రధాన కధాంశంగా తెరకెక్కుతుంది . మిధునం 70శాతం టాకీ పూర్తి అయింది. పల్లే వాతావరణంలో ప్రశాంతంగా నిదానమే ప్రదానం అంటూ ఘాటింగ్ జరుపుకుంటుంది.


http://www.apherald.com/beta/Movies/ViewArticle/144