గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్మన్ సోనియాగాంధీ, సీనియర్ నాయకులు అంటోని,ప్రణబ్ తదితరులు హాజరయ్యారు. ఈ కోర్ కమిటీ సమావేశంలో రాష్ర్టపతి అభ్యర్థిపై ప్రధానంగా చర్చ సాగినట్లు సమాచారం. రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రణబ్ అభ్యర్థతత్వంపై కాంగ్రెస్ పార్టీ మొగ్గును కనబరుస్తోంది. యూపీఏలోని భాగస్వామ్యమైన మమత నేత్రుత్వంలోని త్రుణముల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/331/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/331/
No comments:
Post a Comment