Wednesday, July 11, 2012

మరికొన్ని గంటల్లో ఉప ఫలితాలు:టెన్షన్ టెన్షన్....

మరికొన్ని గంటల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ర్టంలోని పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు కు ఈ నెల12న పోలింగ్ జరిగిన విషయం విధితమే. ఓట్ల లెఖ్కింపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెఖ్కింపు ప్రారంభమవుతోంది. ఎలక్ర్టానిక్ యంత్రాలు కావడం వల్ల మధ్యాహ్నంకల్లా ఫలితాలు వస్తాయి. ఇదిలా ఉంటే, ఎవరి భవిష్యత్ ఎలా ఉండబోతోందో కొన్ని గంటల్లలో తేలిపోనున్నది. ఓట్ల లెఖ్కింపుకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఒకటే టెన్షన్. గెలుపుపై పైకి మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే లోలోపల మాత్రం ఏదో తెలియని భయం.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/330/

No comments:

Post a Comment