రాజు మంచివాడయితే రాజ్యం బాగుంటుందంటారు’. రాజ్యాన్ని పరిపాలించే వాడి గీత బాగులేకుంటే ఆ రాజ్యంలోని ప్రజలూ బాగుండరు. దీనికి నిదర్శనమే...రాష్ర్టాన్ని సుదీర్ఘంగా ఏలిన చంద్రబాబు, ప్రస్తుత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారే. రాష్ర్ట చరత్రలోనే అత్యధికంగా సీఎంగా పనిచేసిన చరిత్ర చంద్రబాబుకు వుంది. 1995నుంచి 2004వరకు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. ఆయన పని చేసిన తొమ్మిదేళ్లు రాష్ర్టం కరవు, కాటకాలతో అల్లాడిపోయింది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/332/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/332/
No comments:
Post a Comment