బన్నీ జీవితంలో విలన్ ని నేనే నంట మా ఇంట్లో రోజు జరిగే తంతు బన్నీ గుర్చి నేను చెప్పినట్లు చెడ్డగా ఎవరు చెప్పరు అని బన్నీకి నా మిద అంత నమ్మకం, ప్రేమించిన అమ్మాయి పెద్దలను మాట్లాడి పెళ్లి చేసింది నేనే కధా అని జులాయి ఆడియో పంక్షన్ లో అల్లు అరవింద్ అన్నారు. బన్నీ జులాయి పూర్తిగా కాకున్న జులాయి నా కొడుకు అని సభను నవ్వించారు.
http://www.apherald.com/Movies/ViewArticle/247
http://www.apherald.com/Movies/ViewArticle/247
No comments:
Post a Comment