రాయదుర్గం తాజా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని బెంగళూరు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనంతపురం మైనింగ్ కార్పొరేషన్ లో డైరెక్టర్గా ఉన్న రామచంద్రారెడ్డిని విచారణ నిమిత్తం నిన్న అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
http://www.apherald.com/Politics/ViewArticle/129/
http://www.apherald.com/Politics/ViewArticle/129/
No comments:
Post a Comment