కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. ఎన్నికల పోలింగ్ రోజు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఇద్దరు తమ రాజీనామ లేఖల్ని స్పీకరుకు అందచేశారు.
http://www.apherald.com/Politics/ViewArticle/127/
http://www.apherald.com/Politics/ViewArticle/127/
No comments:
Post a Comment