వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అనేక సందేహాలకు తెరలేపింది. అంతే కాకుండా,రాజకీయ వర్గాల్లో కలకలంరేపుతున్నాయి. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే తొలుత కేంద్ర మంత్రిని, తరువాత ముఖ్యమంత్రిని చేసి ఉండే వాళ్లమంటూ ఆజాద్... తిరుపతి, నెల్లూరు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన తీరు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చర్చనీయాంశంగా మారింది. ఆజాద్ వ్యాఖ్యలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఆజాదు వ్యాఖ్యలను టీడీపీ ఖండించింది.
http://www.apherald.com/Politics/ViewArticle/130/
http://www.apherald.com/Politics/ViewArticle/130/
No comments:
Post a Comment