రాష్ట్రంలో ఈసారి జరిగిన ఉప ఎన్నికలను జూదంగా మార్చి వేశారు. ప్రజలచేత వారి ప్రతినిధులను ఎన్నుకునే పవిత్రమైన రాజ్యాంగ ప్రక్రియను అపవిత్రం చేశారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం, దీని కోసం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం, ఉప ఎన్నికల్లో పలితాలు మాకు ఆశాజనకంగా ఉంటాయి... టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బుధవారం కరీంనగర్ లో విలేఖరులతో అన్న మాటలివి. పలు విషయాలను ఈసంధర్భంగా ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఎన్నడు లేని ఈసారి ఎన్నికల పలితాలపై కోట్లాదిరూపాయల బెట్టింగులు కట్టి జూదాల సరసన ఎన్నికలను చేర్చడం బాధాకరమని చెప్పారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/310/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/310/
No comments:
Post a Comment