Tuesday, July 10, 2012

అందరి నోట జూన్ 15....

ఇప్పుడు అందరి నోట జూన్ 15 మాటే. నలుగురు గుమి గూడితే చాలు జూన్ 15 గురించి మాట్లాడుకుంటున్నారు. యావత్ ప్రజానీకం జూన్ 15 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుస్తోంది. జూన్ 15 రావడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. అందరూ 15గురించి ఎదురు చూడటానికి కారణం లేకపోలేదు. రాష్ర్ట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు పార్లమెంటు స్థానంతో పాటు తెలంగాణలోని పరకాల, సీమాంధ్రలోని 17 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్ 15న వెలువడున్నాయి. అత్యంత ఖరీదైన ఎన్నికలే కాకుండా, రాష్ర్టంలోని పలు ప్రధాన పార్టీల నాయకుల భవిష్యత్ ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉండటమే జూన్ 15కు ఉన్న ప్రాధాన్యత.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/323/

No comments:

Post a Comment