Tuesday, July 10, 2012

కాంగ్రెస్ లో లగడపాటి ‘చిచ్చు’

ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ చిచ్చురేపాయి. ఫలితాలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లగడపాటి సర్వేలను కొందరు సమర్ధిస్తుండగా, మరి కొందరు మాత్రం అలాంటిదేమీ లేదనీ, ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటాయనీ అంటుండగా, ఇంకొందరు మాత్రం సగం బ్రోకర్...సగం జోకర్లా ఉన్నాయనీ అంటున్నారు. కాంగ్రెస్ చీఫ్ స్పందన మరోలా ఉంది. ఉప ఎన్నికల ఫలితాలపై రాజగోపాల్ వెల్లడించిన సర్వే ఫలితాలు ఆయన వ్యక్తిగతమనీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అంటుండగా....అదేమీ లేదు కాంగ్రెస్ కు 12నుంచి 18సీట్లు రావడం ఖాయమనీ మాజీ మంత్రి శంకరన్న అంటున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/297/

No comments:

Post a Comment