Sunday, July 8, 2012

ఎం ఎస్ రాజు కోరిక వర్షం పాలు

 తూనీగా.. తూనీగా.. ఆడియో పంక్షన్ కి బారీ ఏర్పట్లు చేసినా వర్షం రాకతో అన్నీ తలక్రీందలు అయ్యాయి. పంక్షన్ కు పిలిచిన ముఖ్య అతిధిలు రాకుండా , వేడుకకు వచ్చి అక్కడ ఉన్న వాళ్లతో ఆడియో రిలీజ్ చేపించి పంక్షన్ అయింది అనిపించారు. అతిథిలు ప్రిన్స్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రబాస్ అభిమాన్లు వేలల్లో పంక్షన్ కు వచ్చి ఎదురు చూస్తున్నారు. వర్షం వచ్చింది. మహేష్ ,ప్రభాస్  సమక్షంలో జరగాలసిన ఎం ఎస్ రాజు తనయుడు సుమంత్ ఆశ్వన్ నటిస్తూన్న మొదటి చిత్రం ఆడియో కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పటు చేసినా మొక్కు బడిగా జరిగింది.
http://www.apherald.com/Movies/ViewArticle/262

No comments:

Post a Comment