Showing posts with label maganti ramji. Show all posts
Showing posts with label maganti ramji. Show all posts

Sunday, July 8, 2012

ఎం ఎస్ రాజు కోరిక వర్షం పాలు

 తూనీగా.. తూనీగా.. ఆడియో పంక్షన్ కి బారీ ఏర్పట్లు చేసినా వర్షం రాకతో అన్నీ తలక్రీందలు అయ్యాయి. పంక్షన్ కు పిలిచిన ముఖ్య అతిధిలు రాకుండా , వేడుకకు వచ్చి అక్కడ ఉన్న వాళ్లతో ఆడియో రిలీజ్ చేపించి పంక్షన్ అయింది అనిపించారు. అతిథిలు ప్రిన్స్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రబాస్ అభిమాన్లు వేలల్లో పంక్షన్ కు వచ్చి ఎదురు చూస్తున్నారు. వర్షం వచ్చింది. మహేష్ ,ప్రభాస్  సమక్షంలో జరగాలసిన ఎం ఎస్ రాజు తనయుడు సుమంత్ ఆశ్వన్ నటిస్తూన్న మొదటి చిత్రం ఆడియో కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పటు చేసినా మొక్కు బడిగా జరిగింది.
http://www.apherald.com/Movies/ViewArticle/262

రాజు కల నేర వేరేది

సుమంత్ ఆశ్వన్ ని హీరోగా చిత్ర పరిశ్రేమకు తన దర్శకత్వంలో తూనీగ తూనీగ చిత్రం ద్వారా నిర్మాత ఎంఎస్ రాజు తనయుడిని తెరంగట్రం చేపిస్తున్నారు. ఎడాదిన్నర నుండి నిర్మిస్తున్న ఈ చిత్రం ఎప్పడు పూర్తి అవుతుందో కాని ,జూన్ 10న ఆడియో వేడుకను జరపన్నారు. రెండు పాటల చిత్రీకరించాలసి ఉంది. దీనికి మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎంఎస్ రాజు గతంలో వెంకీతో శుత్రువు,దేవిపుత్రుడు, మహేష్ బాబుతో ఒక్కడు, పలుసూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. వారసుని హీరోగా ప్రొమోషన్ లో భాగంగా దర్శకుని అవతారం ఎత్తరు రాజు.
http://www.apherald.com/Movies/ViewArticle/164