Sunday, July 8, 2012

‘ ఆత్మ’గా బాలయ్య!

ఒక ఆత్మ భవిష్యత్ ను పేరేపిస్తుంది. కొన్ని ఎళ్ల క్రితం చనిపోయిన ఒక జమీందారు ఆత్మ ఒక యువ జంటకు కనిపిస్తుంది. వారి జీవితంలో ఎర్పడిన సమస్యలను మార్గ దర్శికుడిగా మారి సక్రమైన మార్గంలో నడిపిస్తుంది ఆత్మ. ఆ ఆత్మే బాలయ్య గా ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా చిత్రంలో కనిపిస్తారు. బాలయ్య బ్రతికి ఉండగా వచ్చే ఏపిసోడ్ లో పెద్దరాయుడు తరహలో స్పిడ్ యాక్షన్ తో సన్నివేశాలు ఉంటాయి. ఆత్మల నైవిధ్యంలో తీసిన సినిమాలు తెలుగులో విజయం సాధించిన దఖలాలు లేవు అనే చెప్పాలి. దీనికి తోడు మంచు లక్ష్మి ప్రసన్న బాలయ్యబాబు సరసన ప్రత్యేక పాత్ర పొషించింది.
http://www.apherald.com/Movies/ViewArticle/237

No comments:

Post a Comment