Thursday, August 2, 2012

నీలిమది ఆత్మ‘హత్య’నే?

        రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపిన ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నీలిమ మరణం అనుమానస్పదగా మారింది. గత రెండ్రోజుల కిందట హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ ఆఫీసుపై దూకి చనిపోయిన నీలిమ మరణంపై ఆమె తల్లిదండ్రులు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2139/నీలిమది-ఆత్మహత్యనే-

No comments:

Post a Comment