Monday, August 27, 2012

తాత్కాలిక విరామం ఇచ్చిన కేసీఆర్-దూసుకెళ్తున్న బైరెడ్డి

      తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తాత్కలికంగా విరామం ఇచ్చినట్లు అగుపిస్తోంది. అయితే, రాష్ర్టాన్ని విడగొడితే సీమను ప్రత్యేక  రాష్ర్టంగా చేయాలంటూ ప్రత్యేక సీమ ఉద్యమాన్ని తన నెత్తిన వేసుకున్న టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం దూసుకుపోతున్నారు. 
Read complete article: http://bit.ly/PLWkuX

No comments:

Post a Comment