Thursday, August 2, 2012

నిర్లక్ష్యపు నీడలో నిఘా...ఎన్నాళ్లిలా...

      మన నిఘా వ్యవస్థకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. ఇప్పుడు వచ్చిన రోగం కాదిది, కొన్ని దశాబ్దాలుగా ఇంతటి విలువైన వ్యవస్థ నిర్వీర్యమవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు మనపాలకులు. పలితం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2114/నిర్లక్ష్యపు-నీడలో-నిఘా-ఎన్నాళ్లిలా-

No comments:

Post a Comment