Wednesday, August 1, 2012

కత్రినాతోనే సల్మాన్ షాదీ

        బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మళ్లీ సంచలనం సృష్టిస్తున్నాడు. ‘ఏక్ థా టైగర్‘ సినిమా ప్ర్రచార కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ జీవితాతం బ్రహ్మచారిగా ఉండాలని లేదని, త్వరలోనే పెళ్లి కబురు చెబుతానని అన్నాడు.
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/2059/కత్రినాతోనే-సల్మాన్-షాదీ-

No comments:

Post a Comment