Wednesday, August 1, 2012

దొంగలు పడ్డాక ఆర్నెల్లకు.... చదువుల పట్ల చక్కటి స్పందన

        పాఠశాలలు మొదలై రెండు నెలలు గడిచిపోయాయి. వసతుల గూర్చి ఇప్పుడు ఆలోచించారు. దొంగలు పడ్డాక ఆరు నెలలకు... అన్న సామెత ఇన్నాళ్లు పోలీసులకోసమే అనుకున్నవారికి ఇప్పుడది తప్పని,మన పాలకులకూ అది వర్తిస్థుందని దీంతో తెలుసుకున్నారు.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2086/దొంగలు-పడ్డాక-ఆర్నెల్లకు-చదువుల-పట్ల-చక్కటి-స్పందన

No comments:

Post a Comment