తెలంగాణ మార్చ్ కోసం తెలంగాణ వాదులందరు కదిలిరావాలని సిద్దమవుతున్నారు. తెలంగాణ మార్చ్ కు అనుమతినిచ్చిప్పటికిని
తెలంగాణ మార్చ్ నిర్వహించడం కోసం ప్రభుత్వం అనుమతినివ్వగా మరో వైపు తెలంగాణ మార్చ్ కు రావద్దని, వస్తే కాల్పులు జరుపుతామని
The Ganesh festival is on and it is supposed to be a moment of happiness for everyone but unfortunately the city of Hyderabad has not been that pleasant for its residents.
తెలంగాణ మార్చ్ కోసం అనుమతిని ఇచ్చేది లేదని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంలో తెలంగాణ మార్చ్ ను ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ ప్రాంత ఎంపీలు సిఎం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ మార్చ్ కు కేవలం 48గంటలు మాత్రమే మిగిలింది. గణేష్ నిమిజ్జనం, అంతర్జాతీయ జీవ వైవిధ్యసదస్సును ద్రుష్టిలో పెట్టుకుని రాష్ర్ట
తెలంగాణ మార్చ్ కు ప్రభుత్వం అనుమతినివ్వక పోవడంతో తెలంగాణ వాదులు తెలంగాణ మార్చ్ ను విజయవంతం చేయడంలో నిమగ్నమయ్యారు.
జోరుగా హుషారుగా షికారు చేద్దమా...అంటూ అధినేత లేఖతో తెలంగాణ తమ్ముళ్లు తెగ జోరు పెంచారు. మార్చ్ లో పాల్గొంటామన్నారు,
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ప్రకటన రోజుకో విధంగా మలుపుతిరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన సెప్టెంబర్ 30 లోపు వస్తుందని తెలంగాణ ఉద్యమకారులు విశ్వసిస్తుండగా,
తెగిస్తేనే తెలంగాణ సాధ్యమని తెలంగాణ వాదులకు తెలుసు. తెలంగాణ కోసం తెగించేవారిని శతవిధాల కట్టడిచేసేందుకు యత్నిస్తున్నారు పాలకులు.
Read complete article: http://bit.ly/UJUChU
VISIT US @ www.apherald.com
తెలంగాణపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ కేంద్ర మంత్రి, రాష్ర్ట రాజకీయాల పరిశీలకుడు వాయలార్ రవి అంటున్నారు.
హైదరాబాద్ లో జరుగనున్న అంశాలు పోలీసులకు పెనుసవాల్ గా మారాయి. జీవవైవిద్యసదస్సు, గణేశ్ ఉత్సవాలు, తెలంగాణ మార్చ్ లు వరుసగా ఉండడంతో
Read complete article: http://bit.ly/Qnwo9d
VISIT US @ www.apherald.com