Showing posts with label jaipalreddy. Show all posts
Showing posts with label jaipalreddy. Show all posts

Wednesday, October 31, 2012

మోసేవారికి లేని బరువు చూసేవారికెందుకో....

కష్టమైనా, నష్టమైనా తానే భరిస్తానంటున్నాడు. ఏ శాఖ ఇచ్చిన న్యాయం చేస్తానంటున్నాడు. ఎవరితో తనకు విభేదాలు లేవంటున్నాడు....http://bit.ly/RuWsAW

Friday, September 7, 2012

‘ఆ ఆలోచన లేదు’

పెట్రోలు ధరలు పెరుగుతాయంటూ వస్తోన్న ఊహాగానాలకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రి జైపాల్ రెడ్డి తెరదించారు. ప్రస్తుతానికి పెట్రోలు ధరల్ని పెంచే ఆలోచన ఏదీ తమ ప్రభుత్వం చేయడం లేదన్నారు.
Read complete article: http://bit.ly/PNTQMi

Tuesday, August 14, 2012

పతాకస్థాయికి ప‘వార్‘ పాలిటిక్స్

     రాష్ట్రకాంగ్రేస్ లో పవర్ కోసం జరుతున్న వార్ పతాకస్థాయికి చేరుకుంది.ఇన్నాళ్ళు చాపకింద నీరులా జరిగిన యుద్దం ఒక్కసారిగా బద్దలై ఇరువురు అగ్రనేతల మద్య చిచ్చు రాజేసింది. 

Monday, August 13, 2012

తొండ ముదిరితే ఊసరవెల్లి...కాంగ్రేస్ లో ఇపుడిదే లొల్లి

    తొండముదిరితే ఊసరవెల్లి అవుతుంది, ఇదేం చేస్తుంది దేనిపైకి వెల్లినా అదేరంగులోకి మారిపోతుంది...అంటే మనభాషలో ఏఎండకాగొడుగు అన్నమాట. 

Sunday, August 12, 2012

గ్యాస్ వెనుక గలీజ్ కథ: రాజకీయం...రాష్ట్రప్రయోజనాలకు నష్టం

     రాష్ట్రానికి జరిగిన గ్యాస్ నష్టం వెనుక గలీజ్ రాజకీయం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న రాజకీయపోరులో ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడం మాత్రం సహించరానిది.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2591/గ్యాస్ వెనుక గలీజ్ కథ: రాజకీయం...రాష్ట్రప్రయోజనాలకు నష్టం

Tuesday, August 7, 2012

కిరణ్ పదవికి ఎసరు పెడుతున్న బొత్స

        పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర క్యాబీనెట్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ అవకాశం దొరికినప్పుడుల్లా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరుకున పెడుతున్నారు.
Read complete article:  http://www.apherald.com/Politics/ViewArticle/2391/-కిరణ్-పదవికి-ఎసరు-పెడుతున్న-బొత్స

Saturday, July 21, 2012

హస్థిన లో మన హస్తం: ‘తెలంగాణ‘ కీలకం

      ఉపఎన్నికలయ్యాయి ఉసూరుమనిపించాయి. రాష్ట్ర కాంగ్రేస్ ప్రక్షాలనకు రాష్ట్రపతి ఎన్నికలు అడ్డురాగా అవికూడా పూర్తయ్యాయి. 
http://www.apherald.com/Politics/ViewArticle/1580