Friday, September 7, 2012

‘ఆ ఆలోచన లేదు’

పెట్రోలు ధరలు పెరుగుతాయంటూ వస్తోన్న ఊహాగానాలకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రి జైపాల్ రెడ్డి తెరదించారు. ప్రస్తుతానికి పెట్రోలు ధరల్ని పెంచే ఆలోచన ఏదీ తమ ప్రభుత్వం చేయడం లేదన్నారు.
Read complete article: http://bit.ly/PNTQMi

No comments:

Post a Comment