పార్లమెంటులో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల తండ్లాట... ఫాంహౌజ్ లో కేసీఆర్ ….?
మొన్నటి వరకు అమ్మ పలికింది. అనుగ్రహించింది. మా కోర్కెను మన్నించింది. తెలంగాణ ఇస్తాననీ చెప్పింది. తెలంగాణ తెచ్చేది మేమే అంటూ మేకపోతు గాంభీరాలు పలికిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ముఖాలలో రక్తం లేకుండా పోయింది.
No comments:
Post a Comment