Saturday, August 4, 2012

8న పార్లమెంటు, 22న అసెంబ్లీ సమావేశాలు: తెలం‘గానం’ ప్రధాన చర్చ

      ఈ నెల 8నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతుండగా, 22నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు.

No comments:

Post a Comment