Monday, July 9, 2012

అందరి చూపు ఆంధ్ర వైపే.....

రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలోని 18అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మునుపెన్నడూ విధంగా రాష్ట్రంలో ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో యావత్ ప్రజానికం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తోంది. ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయనే దానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతే కాకుండా, చాలా కాలం తరువాత జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించింది. http://www.apherald.com/Politics/ViewArticle/121/ 

No comments:

Post a Comment