చాలా రోజుల తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) భేటీ అయ్యింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రధానమంత్రి మన్మోహన్, యువనేత రాహూల్ గాంధీతో పలువురు పార్టీ సీనియర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. http://www.apherald.com/Politics/ViewArticle/126/
No comments:
Post a Comment