Monday, July 9, 2012

అదరదు బెదరదు-పీసీసీ చీఫ్

కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు భయపడదనీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడిన వారిని సోనియాగాంధీ సహించదన్నారు. అవినీతికి పాల్పడిన వారు చివరకు ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న వారినైనా వదలబోమన్నారు.
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/133/

No comments:

Post a Comment