ఉప ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5గంటలతో ముగియనున్నది. రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం విధితమే. ఈ నెల 12న ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. గత నెల రోజులుగా ఆయా పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టతతో కూడుకున్నవి కావడంతో మండుతున్న ఎండల్ని సైతం లెఖ్క చేయకుండా ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల బరిలో టీడీపీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్, టీఆర్ఎస్, లోక్ సత్తా, కమ్యూనిస్టు పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/229/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/229/
No comments:
Post a Comment