Monday, July 9, 2012

మద్యం వ్యాపారి అరెస్టు

మద్యం సిండికేట్లపై కొరఢ ఝలిపిస్తున్న అవినీతి నిరోధక శాఖాధికారులు మరో అడుగు ముందుకేశారు. మద్యం సిండికేట్లలో ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తున్న నగరంలోని యూసుఫ్ గూడ కార్పొరేటర్ కూడా అయిన అజయ్ గౌడన్ ఆదివారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/230/ 

No comments:

Post a Comment