సమాజంలో ఫోర్త్ ఫిల్లరుగా చెప్పుకోబడే మీడియా రెండుగా చీలిపోయింది. ఆధిపత్యం కోసం ఆరాటపడుతోంది. రేటింగ్ కోసం, సర్య్కులేషన్ కోసం, యాడ్స్ కోసం తాపత్రపడుతోంది. ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన మీడియా ఆ పనిని పక్కన పడేసింది. ప్రజల ప్రక్షాళన నిలబడాల్సిన మీడియా తన వ్వక్తిగత ప్రయోజనాలకు, తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. తమ బాధ్యతలను మరిచింది. లేని బాధ్యతలను భుజాన వేసుకుంది. తాము ప్రజల ప్రక్షాన ఉండాలనే దానికి ఎన్నడో తిలోదకాలిచ్చింది.
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/132/
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/132/
No comments:
Post a Comment