Monday, July 9, 2012

చర్చనీయాంశంగా మారిన జగ్గారెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతానంటూ ప్రకటించిన ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వివాదస్పదంగా మారాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఎవరకి వారుగా తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ జగ్గారెడ్డి తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు బాంబులా పేలాయి. 2014లో జరగనున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీలో ఉండేది, లేనిది ఆలోచన చేస్తానంటూ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి వ్యాఖ్యానిచండంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/140 

No comments:

Post a Comment